- తల్లి లాంటి తెలుగుతల్లి తల్లడిల్లినామాటరాక మూగ బోయి మాయ మవుతున్నదాతల్లి ఒడిలో అ,ఆలు నేర్చినపుడుఅనురాగంతో ఆదరించినపుడుతెలుగుతల్లి దిక్కు అన్నారునేడు,బిడ్డ తల్లిని ప్రశ్నించినట్టుతల్లి తలపైన నుంచోనిఆంగ్ల భాషా అహంకారంతోతెలుగుజాతి తెలుగుని ప్రశ్నిస్తుందితల్లి నీ స్థానం ఎక్కడ...?అనిఅ,ఆలు చెప్పే అయ్యవారులు అంతరించారుఎ,బి,సి,డిలు చేప్పే టీచరులు బరిలోకి దిగినారుఅ అంటే అమ్మా అని చేప్పే అద్యాపకులు పోయిఅ అంటే ఆయుదం అని చెప్పే ఆంగ్లం వారువచ్చారుతల్లి పొత్తిల్లలో పాఠాలు నేర్చుకున్నప్పుడుపవిత్రంగా ఉన్న నా తల్లిఆంగ్లం అవతరించగానేఅంటరానిది అయింది,అసహ్యం కాబడింది.రోడ్డు పక్కన రిక్షావాడు రిజైన్ చేసిఆటోవాడు హాజరు అయ్యాడు.పార్టీలు పెరిగాయిప్రభుత్వాలు మారాయితరాలు మారాయికానితెలుగు తల్లిరోజురోజుకి తరలి పోతుంది,...' తరిగిపోతుంది.ఉన్నవాడికి,లేనివాడికి తెలుగు అంటే అలుసేఉన్నవాడు తెలుగు అంటే ఉలిక్కి పడితేలేని వాడు లెక్కచేయటంలేదుప్రతి వాడికి ఫారెన్ వాడి ఇంగ్లీసు కావాలలేదంటే హెచ్చులుకు అయినాహిందీ రావాలా!ఎండ మావుళ్ళలో,మండుటెండలలో ఒంటె వంటిది ఈ ఇంగ్లీసునిత్య నూతనంగా జలపాతాల జల జీవన స్రవంతి నా తెలుగు తల్లి.తెలుగు అంటే ప్రతి వారికి తోందరపాటుదీనివలన తెలిసేది ఏమిఉంది అనితెలుగు చెప్పిన చరిత్ర చూడుమహాభారతం చదివిచూడురామాయణం రాసిచూడుతెలుగు అంటేతెలుస్తుంది.నా జాతి గర్వంగా గద్దెక్కిన రోజులు చూడునాజాతి అంతరించినా,అవతరించినాప్రతి తెలుగువాడు ఏనాటికి అయినాతెలుగు తల్లి గుండెలలో తలదాచుకోవాల్సిందే.
Friday, March 2, 2007
తెలుగుతల్లి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment